- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీర కట్టుతో నదిలో స్విమ్మింగ్ చేస్తున్న బామ్మ
మనం సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలను చూస్తుంటాము .

X
దిశ, వెబ్ డెస్క్ : మనం సోషల్ మీడియాలో రోజు ఎన్నో వీడియోలను చూస్తుంటాము . వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. కొన్ని అయితే మళ్లీ మళ్లీ చూడాలనిపించే విధంగా ఉంటాయి. అలాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ వీడియోలో ఏముందంటే ?
ఈ వీడియోను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి సుప్రియా సాహు షేర్ చేశారు. నదిలో ఓ బామ్మ దూకిందంటేనే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది.. ఆమె చాలా ఈజీగా దూకేసింది.. అది కూడా తలకిందులుగా.. ఈ వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. ఆమె వయస్సుకు కొంత మందైతే కనీసం నడవలేరు కూడా . అలాంటిది ఆమె నదిలోకి దూకేసింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ శభాష్ బామ్మా , మరి కొందరు మీరు ఈ వయస్సులోనే ఇంత ఎనర్జీ గా ఉన్నారంటే .. మీరు చదువుకునే రోజుల్లో ఇంకెలా ఉన్నారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






