- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేరుకే గార్బా డ్యాన్స్.. ప్రైవేట్ రూమ్స్‌లో రెచ్చిపోయి శృంగారం
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కల్చర్ కాస్త దారితప్పింది. సంప్రదాయం, ఆచారాల ముసుగులో సంస్కృతిని భ్రష్టు పట్టించారు. పూజల పేరుతో పాడుపనులు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గార్బా ఈవెంట్ పేరుతో పర్మిషన్ తీసుకున్నారు కొందరు యువకులు.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కల్చర్ కాస్త దారితప్పింది. సంప్రదాయం, ఆచారాల ముసుగులో సంస్కృతిని భ్రష్టు పట్టించారు. పూజల పేరుతో పాడుపనులు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గార్బా ఈవెంట్ పేరుతో పర్మిషన్ తీసుకున్నారు కొందరు యువకులు. కానీ అక్కడ జరిగేది మాత్రం పూర్తిగా డిఫరెంట్. మందు, చిందు, డ్రగ్స్‌తోపాటు ఎంజాయ్ చేసేందుకు ప్రైవేట్ రూమ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. శృంగారానికి వీలు కల్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యభిచార దందా కింద మార్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ అంటున్నారు జనాలు.
Next Story






