- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ మ్యాప్‌లొ చూస్తు మహిళ డ్రైవింగ్.. పడవలా తేలిన కారు (వీడియో)
గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ఓ మహిళా కారు నడిపింది. దీంతో ఆ కారు సముద్రంలోకి పోయింది. ఈ సంఘటన హవాయిలోని హోనోకోహౌ హార్బర్‌లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ మ్యాప్ ను అనుసరిస్తూ ఓ మహిళా కారు నడిపింది. దీంతో ఆ కారు సముద్రంలోకి పోయింది. ఈ సంఘటన హవాయిలోని హోనోకోహౌ హార్బర్‌లో చోటు చేసుకుంది. మ్యాప్ ను ఫాలో అవుతూ కారు హార్బర్ లోని సముద్రంలోకి వెళ్ళింది. కారు సగానికి ఎక్కవ మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షించేందుకు అక్కడే ఉన్న వారు నీటిలోకి దూకారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. అయితే ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. అలాగే ఈ వీడియో పై రికార్డు చేసిన స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. "ఇది చాలా నమ్మకంగా జరిగింది, వారి ముఖంలో భయాందోళనలు కనిపించలేదు." అని చెప్పుకొచ్చాడు.
Next Story






