- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News : సన్యాసం తీసుకున్న ప్రముఖ హీరోయిన్
by Muthe.Rajitha |
ప్రముఖ నటి సన్యాసం తీసుకున్న ఘటన ప్రెజెంట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటి సన్యాసం తీసుకున్న ఘటన ప్రెజెంట్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పలు టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించిన మమతా కులకర్ణి(Mamatha Kulakarni) సన్యాసాన్ని స్వీకరించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహాకుంభమేళా(Maha Kumbhamela)లో ఆమె సాధ్విగా మారారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మహాకుంభమేళాకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. సన్యాసం స్వీకరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా తన పేరును మమతానంద్ గిరి సాధ్వి(Mamathanand Giri Sadhvi)గా మార్చుకున్నారు. ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ.. యువతను ఉర్రూతలూపిన తమ అభిమాన నటి, ఇలా సన్యాసిగా మారిపోవడం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు ఆమె ఫ్యాన్స్.
Next Story






