- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : మరిదిని కొట్టిన వదిన.. కొడుకు హెల్ప్..
ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం మరిదిన వదిన పిచ్చి కొట్టుడు కొట్టింది. అది కూడా చిన్న కొడుకు హెల్ప్ తీసుకుని బాదింది. విషయం ఏంటంటే.. రేఖా అనే వివాహితను తన మరిది వేధించేవాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం మరిదిన వదిన పిచ్చి కొట్టుడు కొట్టింది. అది కూడా చిన్న కొడుకు హెల్ప్ తీసుకుని బాదింది. విషయం ఏంటంటే.. రేఖా అనే వివాహితను తన మరిది వేధించేవాడు. తాగొచ్చి గొడవపడేవాడు. తరుచుగా ఇదే సీన్ ఉండేది. ఆదివారం కూడా ఇలాగే మందుకొట్టిన మిథున్ తడబడుతూనే.. రేఖను తిట్టడం మొదలుపెట్టాడు.
ముందుగా శాంతంగా హెచ్చరించింది. కానీ వినకపోవడంతో కర్ర అందుకుని బాదింది. మిథున్‌ను నేలపై పడేయడంతో ఆమె చిన్నకొడుకు కదలకుండా పట్టుకోగా.. ఆమె కొట్టింది. 20 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. చుట్టూ జనాలు ఉన్నా ఎవరు జోక్యం చేసుకోలేదు. కారణం తాగేందుకు ఇప్పటికే చాలా వరకు ఆస్తులు ఆమ్మాడని తెలుస్తోంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడిని విచారించినట్లు తెలుస్తోంది.






