- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లూ కలర్లోకి మారిన కుక్కలు.. చెర్నోబిల్ ఎఫెక్టేనా?
by Muthe.Rajitha |
ఉక్రెయిన్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడి చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలోని కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉక్రెయిన్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడి చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలోని కొన్ని వీధి కుక్కలు నీలి రంగులో ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. దీనికి గల కారణాలు ఎవరూ చెప్పలేకపోవడం మరింత షాకింగ్ కు గురి చేస్తోంది. 1986 నాటి అణుప్రమాదం తర్వాత మిగిలిపోయిన పెంపుడు జంతువుల సంతతికి చెందిన కుక్కలుగా వీటిని భావిస్తున్నారు. కాపర్ సల్ఫేట్ వంటి పారిశ్రామిక రసాయనాల వల్ల ఇవి బ్లూ కలర్ లోకి మారిపోయాయి ఉండవచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. వీటికి గల ప్రత్యేక నీలి రంగుకు గల మూలాలను, కారణాలను గుర్తించడానికి ఆ శునకాల నుంచి రక్తం, వెంట్రుకల వంటి నమూనాలను పరిశీలిస్తున్నారు.
Next Story






