డాగ్స్ బ్యాన్ చేస్తే సెక్స్‌లో డాగీ స్టైల్ కూడా బ్యాన్ చేయాలి.. సోషల్ మీడియాలో వింత వాదన

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-16 14:36:32  IST  )

కుక్కల టాపిక్ కాస్త మగాళ్లపైకి మారినట్లు కనిపిస్తుంది. సరే యానిమల్స్‌ను కాపాడాలని ప్రొటెస్ట్ చేశారంటే ఓ మీనింగ్ ఉంది కానీ మగాళ్ల కన్నా కుక్కలు మేలు అనే స్టేట్మెంట్స్ ఇస్తే ఏమన్నట్లు..

డాగ్స్ బ్యాన్ చేస్తే సెక్స్‌లో డాగీ స్టైల్ కూడా బ్యాన్ చేయాలి.. సోషల్ మీడియాలో వింత వాదన
X

దిశ, వెబ్ డెస్క్ : కుక్కల టాపిక్ కాస్త మగాళ్లపైకి మారినట్లు కనిపిస్తుంది. సరే యానిమల్స్‌ను కాపాడాలని ప్రొటెస్ట్ చేశారంటే ఓ మీనింగ్ ఉంది కానీ మగాళ్ల కన్నా కుక్కలు మేలు అనే స్టేట్మెంట్స్ ఇస్తే ఏమన్నట్లు.. నిజమేనండి.. ఇలాగే నిరసన తెలుపుతున్నారు కొందరు ఫిమేల్ డాగ్ లవర్స్. కుక్కల వలన చనిపోయిన వారితో పోలిస్తే మగాళ్ల ఆకృత్యాల వల్ల బలి అయిన వారి సంఖ్యే ఎక్కువని లెక్కలు విప్పుతున్నారు. అదేంటి అని ప్రశ్నిస్తే.. అది అంతే అని వితండ వాదం చేస్తున్నారు. మేము కుక్కల కోసం పోరాడుతాం కానీ మనుషుల కోసం అందునా మగాళ్ల రైట్స్ కోసం ఎందుకు పోరాడతామని ఇండైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, ఆస్ట్రాలాజర్ నిధి చౌదరి దారుణమైన, ఎవరూ ఊహించలేని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకు ముందు మగాళ్లు అందరూ రేపిస్టులనేలా స్టేట్మెంట్ ఇచ్చిన ఈ సెమీ న్యూడ్ కల్చర్ స్త్రీ.. డాగ్స్ బ్యాన్ చేస్తే సెక్స్ సమయంలో డాగీ స్టైల్ కూడా బ్యాన్ చేయాలని కోరుతుంది. దీన్ని విన్నవారు.. నవ్విపోతున్నారు. అసలు సెక్స్‌కు, కుక్కలకు సంబంధం ఏంట్రా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ పెట్టింది ఈ మహానుభావురాలు అని చర్చలోకి దిగారు.

Read more : కండోమ్ లేకుండా సెక్స్ చేస్తేనే మహిళలు ఎంజాయ్.. ఆహ్లాదం ఇస్తున్న వీర్య స్కలనం

Next Story