- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ వైపు భూకంపం ప్రకంపనలు, పవర్ కట్ నడుమ గర్భిణికి ఆపరేషన్
మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం కారణంగా ఉత్తర భారతంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం కారణంగా ఉత్తర భారతంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఓ గర్బిణికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో భూ ప్రకంపణలు వచ్చాయి. దీంతో కాసేపు అక్కడ ఎమ్ జరుగుతుందో తెలియక డాక్టర్లు కాస్త టేన్షన్‌కు గురయ్యాయి. ఇంతలో పవర్ కట్ అయింది. అయినా సరే డాక్టర్లు గర్భిణికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వైద్య సిబ్బంది వైద్య సిబ్బంది శిశువు యొక్క శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయడం కనిపించింది. ఈ వీడియోను అనంత్‌నాగ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) షేర్ చేశారు.
Next Story






