- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జలపాతాన్ని తలపిస్తున్న మెట్రో స్టేషన్
by Sujitha Rachapalli |
ఢిల్లీ మెట్రో అసభ్యకర ప్రవర్తనలు, అశ్లీల కార్యకలాపాల కారణంగా వార్తల్లో నిలవడం కామన్. కానీ ఈ సారి వరదల కారణంగా న్యూస్ హెడ్ లైన్స్ టచ్ చేసింది. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా నలువైపుల నుంచి నీరు చేరి.. జలపాతంలా మారింది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ మెట్రో అసభ్యకర ప్రవర్తనలు, అశ్లీల కార్యకలాపాల కారణంగా వార్తల్లో నిలవడం కామన్. కానీ ఈ సారి వరదల కారణంగా న్యూస్ హెడ్ లైన్స్ టచ్ చేసింది. ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా నలువైపుల నుంచి నీరు చేరి.. జలపాతంలా మారింది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ‘నయాగారా ఫాల్స్ మరిచిపోండి.. ఢిల్లీ మెట్రోకు వస్తే సరిపోతుంది.. జలపాతం మీ కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది.. ఫ్రీ షవర్.. స్విమ్మింగ్.. అన్నీ కూడా ఒక్క టికెట్‌తో లభిస్తాయి’, ‘ఎక్స్‌ట్రా సర్వీస్ అంటే ఇదేనేమో’, ‘మెట్రో స్టేషన్ కాదు వాటర్ పార్క్ అని బోర్డు పెట్టాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు ప్రభుత్వ పనితీరును తప్పు పడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Next Story






