అమ్మాయి ప్రైవేట్ పార్ట్‌లో తలపెట్టి.. నైట్ పార్టీ అంటూ చేస్తున్నదేంటి..? డ్యాన్సా, శృంగారమా?

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-18 07:20:09  IST  )

గోవా అంటేనే ఫ్రీడమ్.. ఎంజాయ్‌మెంట్. ముఖ్యంగా ఈ జనరేషన్ టూర్ అంటే గోవాకు పోదామా? ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తం ఇప్పుడు కాకపోతే? లైఫ్ చాలా చిన్నది.. నచ్చినట్టు గడిపేద్దాం? అంటూ కాస్త

అమ్మాయి ప్రైవేట్ పార్ట్‌లో తలపెట్టి.. నైట్ పార్టీ అంటూ చేస్తున్నదేంటి..? డ్యాన్సా, శృంగారమా?
X

దిశ, వెబ్‌డెస్క్ : గోవా అంటేనే ఫ్రీడమ్.. ఎంజాయ్‌మెంట్. ముఖ్యంగా ఈ జనరేషన్ టూర్ అంటే గోవాకు పోదామా? ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తం ఇప్పుడు కాకపోతే? లైఫ్ చాలా చిన్నది.. నచ్చినట్టు గడిపేద్దాం? అంటూ కాస్త హద్దులు దాటే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గోవా నైట్ పార్టీలో మత్తులో ఉన్న అమ్మాయి, అబ్బాయి.. సేమీ న్యూడ్‌గా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నారు. అబ్బాయి షర్ట్ లేకుండా మ్యూజిక్‌కు బెల్లీ డ్యాన్స్ చేస్తుండగా.. మైక్ పట్టుకుని క్లీవేజ్ షో చేస్తున్న మోడ్రన్ గర్ల్ అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ క్రమంలో అబ్బాయి.. అమ్మాయి వక్షోజాలపై తలపెట్టి ముద్దుపెట్టాడు. రచ్చ రచ్చ చేశాడు. దీంతో సిగ్గుపడిపోయిన అమ్మాయి.. అక్కడి నుంచి కాస్త పక్కకు జరిగింది.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మోడ్రన్‌గా ఉండటం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు? లిటరసీ అనేది కొన్ని సందర్భాల్లో డిస్ట్రక్షన్‌కు దారితీస్తుందని.. ఇందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపులు ఈ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసేలా ప్రణాళికలు వేయాలని రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.


Also Read : ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. భర్త రియాక్షన్ వైరల్!


TWEET


Next Story