ఈ లేడీ పైలెట్‌ను చూస్తే ముద్దు పెట్టకుండా ఆపుకోగలరా..?

by Naga Rani Yarlagadda |

ఎక్స్‌లో Thebestfigen హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. క్యూట్, క్యూటెస్ట్, అడోరబుల్ పైలట్ అంటూ.. లేడీ పైలట్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఈ లేడీ పైలెట్‌ను చూస్తే ముద్దు పెట్టకుండా ఆపుకోగలరా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏంటి హెడ్డింగ్ చదివి లేడీ పైలట్ అంత క్యూట్‌గా ఉందా అని అనుకున్నారా ? నిజంగానే క్యూట్‌గా ఉంది. ఎక్స్‌లో Thebestfigen హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. క్యూట్, క్యూటెస్ట్, అడోరబుల్ పైలట్ అంటూ.. లేడీ పైలట్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పైలట్ ను తామెప్పుడూ చూడలేదని ఒకరు, నేను ఆ పైలట్ తో విహరించాలనుకుంటున్నాను అని మరొకరు కామెంట్ చేశారు.

ఆమె క్యూట్ స్మైల్ చూస్తే.. మీరెంత టెన్షన్లో ఉన్నా ఇట్టే మర్చిపోతారు. మీ ముఖంపై కూడా ఒక చిన్న చిరునవ్వు రావడం ఖాయం. ఇంతకీ ఆ లేడీ పైలట్ ఎవరో చూడాలనుకుంటున్నారా ? అయితే ఈ కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి.

వీడియో ఇక్కడ చూడండి

Next Story