- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మీ దుస్తుల్లో Jr.NTR అభిమానుల క్రేజీ పరేడ్
by Gantepaka Srikanth |
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వార్-2(WAR 2).

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వార్-2(WAR 2). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తోన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీ అభిమానులు క్రేజీగా ప్రమోషన్ చేశారు. ఆర్మీ దుస్తులు ధరించి, జాతీయ జెండాలు చేతబట్టి, యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ తీశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story






