- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండ అంచున కారులో సె**క్స్.. కదలికతో కింద పడ్డ కారు.. ఇప్పుడా జంట పరిస్థితి చూస్తే..
బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రొమాన్స్ కాస్త ట్రాజెడీగా మారింది. వెండా నోవా డో ఇమిగ్రాంటే గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. అడ్రియానా మచాడో రిబీరో(42), ఆమె బాయ్ ఫ్రెండ్ మార్కోన్ డా సిల్వా కార్డోసో(25)

దిశ, వెబ్ డెస్క్ : బ్రెజిల్‌లోని ఎస్పిరిటో శాంటోలో రొమాన్స్ కాస్త ట్రాజెడీగా మారింది. వెండా నోవా డో ఇమిగ్రాంటే గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. అడ్రియానా మచాడో రిబీరో(42), ఆమె బాయ్ ఫ్రెండ్ మార్కోన్ డా సిల్వా కార్డోసో(25) కారును దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై పార్క్ చేశారు. అందులో శృంగారంలో పాల్గొన్నారు. అయితే కదలికల కారణంగా దురదృష్టవశాత్తు లోయలో పడిపోయి మరణించారు.
ఆగస్టు మూడున రాత్రి ఓ పార్టీకి హాజరైన ఇద్దరు.. రాత్రి ఒంటి గంట సమయంలో బ్యూటిఫుల్ సీనరీ ఉండటంతో హ్యాంగ్ గ్లైడింగ్ లాంచ్ ర్యాంప్ దగ్గర ఆగారు. రొమాన్స్‌లో మునిగితేలారు. అయితే వర్షం కారణంగా నేల తడిగా, జారుడుగా ఉండటంతో కారు కొండపై నుంచి కిందపడినట్లు తెలుస్తోంది. దీంతో లోపల ఉన్న ఇద్దరు కారు నుంచి బయటకు పడిపోయారు. ఇది గుర్తించిన సెక్యూరిటీ గార్డు రాత్రి రెండున్నర గంటల సమయంలో అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా ఇద్దరూ ఘటనాస్థలిలోనే చనిపోయారు. మార్కోన్ మృతదేహం నగ్నంగా కనిపించగా.. అడ్రియానా శరీరాన్ని కొన్ని గంటల తర్వాత గుర్తించారు.






