సీఎం బెడ్ రూమ్ వీడియో లీక్.. ఓ యువతితో దుప్పట్లో దూరి..

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-29 13:18:16  IST  )

పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ సెక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిపింగ్‌లో ఓ అమ్మాయితో ఇంటిమసీకి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఓ హోటల్‌లో ఆల్రెడీ బెడ్‌పై

సీఎం బెడ్ రూమ్ వీడియో లీక్.. ఓ యువతితో దుప్పట్లో దూరి..
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ సెక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిపింగ్‌లో ఓ అమ్మాయితో ఇంటిమసీకి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఓ హోటల్‌లో ఆల్రెడీ బెడ్‌పై అమ్మాయి ఉండగా.. సేదతీరేందుకు భగ్వంత్ మాన్ రెడీ అవుతున్నట్లు చూడొచ్చు. దీన్ని ఆప్ పార్టీ ఇన్నర్ డ్రామాగా అనుమానిస్తున్న నెటిజన్లు.. ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ వీడియో లీక్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ పంజాబ్ అధిపతి ఇమేజ్ దెబ్బతీసేందుకు.. ఈ కాంప్రమైజింగ్ ఫుటేజీని లీక్ చేశాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఇది డీప్ ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియోగా తెలుస్తుండగా.. పంజాబ్ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ అక్టోబర్ 21న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వీడియో క్రియేటర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించేందుకు కోర్టు ఆర్డర్ పొందింది.

Next Story