- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ ఛీ.. నడి రోడ్డుపై ఘాటు రొమాన్స్‌తో రెచ్చిపోయిన ప్రేమ జంట.. మంచి కసిమీద ఉన్నారంటూ వారికి సపోర్ట్‌గా నెటిజన్ల కామెంట్స్
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా తెగ వాడేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏమి జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే తెలిసిపోతుంది. అయితే కొన్ని వీడియోస్ మాత్రం ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో మెయిన్‌గా రోడ్డు మీద ప్రేమ జంటలు రొమాన్స్ చేస్తున్న వీడియోలు మాత్రం సెకన్లలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇద్దరు బిచ్చగాళ్లు(అమ్మాయి, అబ్బాయి) నడి రోడ్డు మీదే రొమాన్స్ చేస్తూ కనిపించారు. ముద్దులతో రెచ్చిపోతూ చుట్టూ మనుషులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయారు. ఇక ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మీలా ఒక్క రోజు అయినా బ్రతకాలని ఉందని, కల్మషం లేని ప్రేమ అని, బాగా కసి మీద ఉన్నారని, సినిమాలో హీరో కూడా ఒక్క టేక్‌లో తిప్పలేరు, ఏం తిప్పావురా నాయనా అని, నో ప్రాబ్లం జీరో టెన్షన్ ఫుల్ లవ్ అంటూ వారికి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. Link






