- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chai: ఇతనికి వీడియో కాల్ చేస్తేనే ఛాయ్ ఇస్తాడట? ఎందుకో తెలుసా?
ఈ రోజుల్లో అన్నిఅవయవాలు ఉండి కూడా పనులు చేసుకోలేక చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో అన్నిఅవయవాలు ఉండి కూడా పనులు చేసుకోలేక చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇతను వారందరికి భిన్నంగా ఎవరి మీద ఆధారపడకుండా కష్ట పడి పని చేస్తూ ఎంతో మందికి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇతనికి చెవుడు, మాటలు కూడా రావు..మూగవాడు. కానీ చాలా కష్ట పడి పని చేస్తాడు. పొట్ట కూటి కోసం టీ షాప్ పెట్టుకొని తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అదేంటి మాటలు రావు ? వినపడదుగా అలాంటి మనిషి వ్యాపారం ఎలా చేస్తున్నాడా.. అని ఆలోచిస్తున్నారా ? ఇక్కడే ఉందండి .. లాజిక్. అదేంటో ఇక్కడ చూద్దాం.
తన తెలివితేటలతో టెక్నాలజీని కరెక్టుగా వాడుతూ వీడియో కాల్ వైబ్రేషన్ పెట్టుకొని టీ అడిగిన వారికి తనే స్వయంగా వెళ్లి డెలివరీ చేస్తుంటాడు. కాల్ చేసిన వెంటనే ఏ సమయం ఐనా కానీ టీ తీసుకొని వెళ్తుంటాడు. సైగల్ ద్వారానే వీడియో కాల్ చేస్తే వచ్చేస్తాడని కస్టమర్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి : దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి క్యాడ్‌బరీ డైరీ మిల్క్
- Tags
- Chai
- viral news






