- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
70 కేజీల బంగారు ఇటుకలతో వధువుకి తులాభారం (వీడియో)
ఇటీవల కాలంలో చాలామంది తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా వైరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు..

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలామంది తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా వైరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని పెళ్లిలు అవాక్కయ్యేలా కూడా ఉంటాయి. తాజాగా, దుబాయ్‌లో ఇలాంటి ఓ పెళ్లి వేడుకే జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌లో ఓ కోటీశ్వరుడైన వ్యక్తి వధువుకి బంగారు తులాభారం చేసి కట్నంగా ఇచ్చాడు.
ఏకంగా 70 కేజీల బంగారు ఇటుకలతో పెళ్లి కూతురు బరువును తూచి వరుడికి కట్నంగా అప్పజెప్పాడు. అక్కడ వచ్చిన వారంతా ఆ తంతుని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కాగా, ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆ వ్యక్తి కూతురికి భారీగా బంగారం ఇవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి : 3 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును క్షణాల్లో ధ్వంసం చేసిన యూట్యూబర్ (వీడియో)
Next Story






