- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడు డ్రైవింగ్.. ప్రియురాలు హస్తప్రయోగం.. ఓయోకి వెళ్లేవరకు కూడా ఆగలేకపోయారా..? (వీడియో)
వీధి కుక్కలే బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి పాల్పడుతాయి. అది కూడా చిత్తకార్తేలోనే..

దిశ, వెబ్‌డెస్క్ : వీధి కుక్కలే బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి పాల్పడుతాయి. అది కూడా చిత్తకార్తేలోనే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ మనుషులు మాత్రం ఆ కుక్కలను మించి నడిరోడ్లపై శృంగారంలో మునిగి తేలుతున్నారు. నగర, పట్టణ వీధుల్లో యథేచ్ఛగా సెక్స్‌కు తెగబడుతున్నారు. రోడ్డుపై అందరూ చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా నిసిగ్గుగా వ్యవహరిస్తున్నారు. కార్లు, బైక్‌లపై రొమాన్స్ చేస్తూ నెట్టింటికి ఎక్కుతున్నారు. తాజాగా ఓ జంట ఏకంగా నడిరోడ్డుపై ప్రియుడికి హస్తప్రయోగం చేస్తూ వాహనదారుల కెమెరాలకు చిక్కింది.
ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం.. హోండా యాక్టీవాపై ఓ జంట వెళ్తుంది. యువకుడు డ్రైవింగ్ చేస్తుండగా వెనక కూర్చున్న యువతి అతడి ప్యాంట్‌లోకి చెయ్యి పెట్టి హస్తప్రయోగం చేస్తుంది. ఈ దృశ్యాలను రోడ్డుపై వెళ్లే తోటి వాహనదారులు వీడియో తీశారు. కానీ వీటిని పట్టించుకోకుండానే ఆ జంట హస్తప్రయోగం చేసుకోవడంలో మునిగిపోయారు. ఈ వీడియో ఏ రాష్ట్రంలో తీశారనే దానిపై క్లారిటీ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా, అలాంటి వారి ప్రేమకు ఏ పేరు పెట్టాలో?’’ ‘‘ఈ రోజుల్లో, కొందరు మర్యాద, పరిమితులను దాటారు. వీధులను తమ వ్యక్తిగత బెడ్ రూములుగా భావిస్తున్నారు.’’ ‘‘ఎటువంటి సిగ్గు, గౌరవం, చట్టం పట్ల భయం లేవు...’’ ‘‘ ఓయో రూంకు వెళ్లే వరకు కూడా ఆగలేకపోయారా..’’ అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.






