- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోటల్‌లో యువకుడి రాసలీలలు.. 30 మంది అమ్మాయిలతో.. కండోమ్స్, డ్రగ్స్, ప్రెగ్నెన్సీ కిట్స్..
మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని మహాలక్ష్మీ నగర్‌లో ఓ హోటల్‌లో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారు ఓ అమ్మాయి, అబ్బాయి. అబ్జెక్షనబుల్ పొజిషన్‌లో ఉండగా పట్టుకున్న హిందూ యాక్టివిస్టులు.. దీన్ని లవ్ జిహాద్‌గా వర్ణించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని మహాలక్ష్మీ నగర్‌లో ఓ హోటల్‌లో ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారు ఓ అమ్మాయి, అబ్బాయి. అబ్జెక్షనబుల్ పొజిషన్‌లో ఉండగా పట్టుకున్న హిందూ యాక్టివిస్టులు.. దీన్ని లవ్ జిహాద్‌గా వర్ణించారు. ఆల్కహాల్, డ్రగ్స్, కండోమ్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ రూమ్‌లో దొరికాయని.. అతని సెల్ ఫోన్‌లో మరో 30 మంది అమ్మాయిలతో అసభ్యకర చాట్స్ ఉన్నాయని తెలిపారు. రాహుల్ జైశ్వాల్‌గా చెప్పుకుని తిరుగుతున్న ఫాహిమ్ అలీని పట్టుకుని చితకబాదారు. ఇలాంటి వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దని అమ్మాయిలకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పుడు వీళ్లు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారని.. పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తే ఇలా మిస్ యూజ్ చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
Next Story






