- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG Alert: నేడు దేశ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత.. ప్రధాన కారణం ఇదే!
by Kema Shiva Kumar |
దేశ వ్యాప్తంగా ఇవాళ వైద్య సేవలను నిలిపివేయనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఇవాళ వైద్య సేవలను నిలిపివేయనున్నారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు ఆసోసియేషన్ సభ్యులు లేఖ రాశారు. జరిగిన ఘటనపై వెంటనే సీబీఐతో ఎంక్వైరీ చేయించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన సంజయ్ రాయ్ పోలీసు శాఖలో అంతర్భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ విభాగంలో వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. TE
Next Story






