నడి బజార్‌లో స్నానం చేసిన అందగత్తె.. ఒంటి మీదున్న టవల్ కూడా విప్పేసి.. అవి తెరిచి మరీ.. పోలీసులు రావడంతో.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-19 08:25:51  IST  )

సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాలకు కేరాఫ్. అలాంటి వీడియోలకే లైక్స్, షేర్స్ పడుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు.. ఆపై అందగత్తెలు చేస్తే.. అబ్బో.. కోట్లలో వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో కూడా ఈ కోవలోకే చెందుతుంది.

నడి బజార్‌లో స్నానం చేసిన అందగత్తె.. ఒంటి మీదున్న టవల్ కూడా విప్పేసి.. అవి తెరిచి మరీ.. పోలీసులు రావడంతో.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాలకు కేరాఫ్. అలాంటి వీడియోలకే లైక్స్, షేర్స్ పడుతాయి. ముఖ్యంగా అమ్మాయిలు.. ఆపై అందగత్తెలు చేస్తే.. అబ్బో.. కోట్లలో వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చేస్తాయి. ఈ వీడియో కూడా ఈ కోవలోకే చెందుతుంది. పార్టీకి లేట్ అవుతుందని ఓ అమ్మాయి రోడ్డుపైనే హంగామా చేసింది. వైట్ కలర్ టవల్ చుట్టుకుని.. బాటిల్ వాటర్ అడుక్కుని.. షాంపూ పెట్టుకుని తలస్నానం చేసింది. అక్కడున్న వాళ్లని రిక్వెస్ట్ చేసి చెవుల కమ్మలు, మేకప్ వేసుకున్న బ్యూటీ.. లిప్ స్టిక్ వేసుకునేందుకు కార్ మిర్రర్స్ ఉపయోగించుకుంది. హీల్స్ వేసుకునే సరికి.. ఈమె చేస్తున్న తతంగానికి పోలీసులు కూడా వచ్చేశారు. దీంతో అప్పటి వరకు ఒంటి మీద టవల్ ధరించిన ఆమె.. దాన్ని విప్పేసే హింట్ ఇవ్వడంతో జనాలు నోరు తెరిచారు. కానీ అక్కడే ట్విస్ట్ అదిరింది.. ఆల్రెడీ ఆమె పార్టీ వేర్ డ్రెస్ ధరించింది. ఫైనల్ అవుట్‌పుట్‌లో మెరిసిపోయింది.

అయితే ఇదంతా పర్ఫార్మెన్స్ కాగా.. అమేజింగ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ లెవల్‌కు ఫిదా అయిపోయారు. ‘ఐ లవ్ యూ.. సచ్ ఏ ప్యూర్ సోల్’, ‘సో ఫన్ టు వాచ్’, ‘స్లే’, ‘ఇండియా మదర్స్ బి లైక్.. అలా తలస్నానం చేసి ఎంత సేపు ఉంటవ్.. జలుబు అవుద్ది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్యాంపీ పర్ఫార్మెన్స్ ఆర్ట్‌కు 90లలో మంచి ఆదరణ ఉండగా.. ఇప్పుడు ట్రై చేస్తే ఇలాగే ఖచ్చితంగా ట్రెండ్ అవుతుందని అంటున్నారు ఇంకొందరు.

Next Story