చిరుతలు సాదు జంతువులుగా కూడా ఉంటాయా ? ఈ వీడియో చూడండి

by Naga Rani Yarlagadda |

చిరుతను ఆమడదూరంలో చూస్తేనే.. ప్రాణాలు అరచేతపట్టి పరుగులు తీస్తాం. అది అంత క్రూరమైన జంతువు. కంటికి కనిపించిన దానిని వేటాడటమే దానికి తెలిసిన విద్య.

చిరుతలు సాదు జంతువులుగా కూడా ఉంటాయా ? ఈ వీడియో చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: చిరుతను ఆమడదూరంలో చూస్తేనే.. ప్రాణాలు అరచేతపట్టి పరుగులు తీస్తాం. అది అంత క్రూరమైన జంతువు. కంటికి కనిపించిన దానిని వేటాడటమే దానికి తెలిసిన విద్య. అది జంతువా, మనిషా అన్న తేడా తెలీదు. అలాంటి చిరుత కంప్లీట్ గా మనిషి సంరక్షణలో పెరిగితే సాదు జంతువుగా ఉంటుందా ? అంటే అందుకు ఈ వీడియోనే నిదర్శనమని చెప్పాలి.

వీడియోలో చూపించిన దాని ప్రకారం.. తల్లికి దూరమైన చిరుత పిల్లను ఓ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్లింట్లో కుక్కతో సమానంగానే దానినీ పెంచారు. అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు చేసిన ముద్దు ముద్దు చేష్టలు, పెద్దయ్యాక ఎలా ఉందో అన్నీ చూపించారు. వీడియో మొత్తంలో చిరుతకు ఎక్కడా నాన్ వెజ్ తినిపించినట్లు చూపించలేదు. దీనిని బట్టి చూస్తే చిరుతలను ట్రైన్ చేస్తే.. అవి కూడా సాదు జంతువులుగానే పెరుగుతాయని స్పష్టమైంది. మరి కింద ట్విట్టర్ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Twitter Link

Next Story