- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ హల్దీ ఫంక్షన్..పసుపులో తడిసి ముద్దయిపోయిన మన సెలబ్రిటీలు ( వీడియో)
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ స్టార్ స్టడెడ్ వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. కొన్ని నెలలుగా జరుగుతున్న సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లండన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు.

దిశ, ఫీచర్స్: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ స్టార్ స్టడెడ్ వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. కొన్ని నెలలుగా జరుగుతున్న సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లండన్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు జరిగిన ఇంటిమేట్ సెరమనీ విజువల్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హల్దీ వేడుకకు సంబంధించిన వీడియో విడుదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియోలో వధూవరులతోపాటు నీతా అంబానీ, ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పూర్తిగా పసుపులో తడిసి ముద్దయిపోయారు. ముఖ్యంగా రణ్ వీర్ సింగ్, హార్దిక్ పాండ్య హడావిడి మామూలుగా లేదు. స్పెషల్ అట్రాక్షన్ వీరిద్దరే కాగా క్లిపింగ్ అమేజింగ్ గా ఉంది. దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. మొత్తానికి అంబానీలు కూడా తమలాగే పసుపులు ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. క్లిప్పింగ్ చూస్తే రణ్ వీర్, హార్దిక్ కు సంబంధించిన ఫంక్షన్ లో అంబానీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందని అంటున్నారు.






