- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కసారిగా పేలిపోయిన రోడ్డు..(వీడియో)
అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పేలుడు ఘటనతో రోడ్డు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ పేలుడు ఘటనతో రోడ్డు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోలో అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ఒక్కసారిగా పేలిపోవడంతో రోడ్డుపై స్కూటీతో వెళ్తున్న ఓ మహిళ గాయపడటం కనిపించింది. దీంతో అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లే నీరు ఒక్కసారిగా రోడ్డుపై చిమ్మించడంతో కొద్దిసేపటికే ఆ రోడ్డంతా నీటితో నిండిపోయింది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్ర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






