- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్ హెస్టెస్ నోట తెలంగాణ జానపదం.. పిల్ల ఎక్స్‌ప్రెషన్స్‌కి సోషల్ మీడియా షేక్
తెలంగాణ జానపదానికి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. నైన్టీస్, యైటీస్‌లోనే కాకుండా ఇప్పుడు కూడా పాటల ప్రపంచంలో జానపదగేయాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జానపదానికి ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. నైన్టీస్, యైటీస్‌లోనే కాకుండా ఇప్పుడు కూడా పాటల ప్రపంచంలో జానపదగేయాలు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో యూట్యూబ్‌ను సినిమా పాటల కంటే ఎక్కువగా జనపద గేయాలే షేక్ చేస్తున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూవ్స్ రావడంతో పాటు ఆడిపాడిన వారికి ఎంతో గుర్తింపు వస్తుంది.
ఇటీవల రాను బొంబాయికి రాను అనే పాట యూట్యూబ్ లో ఎంతో ఆదరణపొందగా హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ అందాల పోటీలోనూ అందగత్తెలు ఆ పాటకు స్టెప్పులు వేశారు. కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాకుండా అలాంటి సూపర్‌హిట్ పాటలు వందలు, వేల సంఖ్యలో ఉన్నాయి. అందులో గిన్నె రామ గిన్నె రామ అనే పాట కూడా ఒకటి. ఈ పాటకు యూట్యూబ్‌లో కోటి యాభై లక్షల వ్యూవ్స్ వచ్చాయి. ఇక తాజాగా ఇదే పాటకు ఓ ఎయిర్ హెస్టెస్ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో పాడగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమెకు తెలుగు రాకపోయినా ఎంతో అందంగా పాడటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీడియో






