- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్న భార్యను పెళ్లి చేసుకున్న తమ్ముడు.. సంచలనం రేపుతున్న ఘటన
by Sujitha Rachapalli |
* అన్న భార్యను పెళ్లి చేసుకున్న తమ్ముడు * సంచలనం సృష్టిస్తున్న ఘటన * సోషల్ మీడియాలో వైరల్ * ఇలాంటి ఘటనలపై ఒపీనియన్ వ్యక్తం చేయడం కూడా..

X
దిశ, వెబ్ డెస్క్ : అన్న-వదిన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరు సుఖంగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఓ ప్రమాదంలో అన్న చనిపోయాడు. వదిన వితంతువుగా మారింది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తారో రారో అని ఆలోచించిన యువకుడు.. తానే ఆమెకు అండగా ఉండాలనుకున్నాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు. అందరి అంగీకారం, ఆమె ఒప్పుకోలుతో.. వదినను భార్యగా మార్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజేష్ సింగ్ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. యూపీ, రాజస్థాన్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం ఉంటుందని.. అమ్మాయికి ఓకే అయితే ఇందులో తప్పేమీ లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ సొసైటీ వారిని ఎలా ట్రీట్ చేస్తుందనే భయం కూడా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Next Story






