- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి బయట బైక్‌లు పార్కింగ్ చేస్తున్నారా.. అయితే ఇలాంటి వారితో జాగ్రత్త
ఇంటిబయట పార్కింగ్ చేసిన ఓ బైక్ నుంచి పెట్రోల్ తీసి దానికి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటి బయట పార్కింగ్ చేసిన ఓ బైక్ నుంచి పెట్రోల్ తీసి దానికి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఢిల్లీలోని సౌత్ ఈస్ట్ జిల్లాలోని జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఓ మహిళ రాత్రి సమయంలో ఇంటి ముందు.. పార్కింగ్ చేసిన బైక్ వద్దకు వచ్చి.. పెట్రోల్ తీసి.. దాంతోనే బైక్‌కు నిప్పు పెట్టి తగలబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. మొదటి బైక్ నిప్పంటించిన మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయి మరో బైక్ కు నిప్పు పెట్టే ప్రయత్నిస్తుండగా.. స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: కుప్పంలో తీవ్ర విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన తమిళ ఏనుగులు
Next Story






