- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. వీధుల్లో తిరుగుతున్న యువతి.. వీడియో వైరల్..
ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. వీధుల్లో తిరుగుతున్న యువతి.. వీడియో వైరల్..

దిశ, ఫీచర్స్ : బ్యాక్ లెస్ టాప్, బ్లూ జీన్స్ ధరించి.. గ్లామర్ ఉట్టిపడేలా వీధిలో నడుస్తూ వెళ్తున్న ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. A new trend call “topping” is going viral in Miami’ అనే క్యాప్షన్‌తో ఎక్స్.యూజర్ (X user) జాక్ వాలెస్ (JackWallace) దీనిని పోస్ట్ చేయగా.. అది చూసిన నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. కొందరు ‘టాపింగ్’ ట్రెండ్ గురించి చర్చిస్తుండగా.. మరికొందరు ఇది అవసరమా అంటూ పాజిటివ్ and నెగెటివ్ కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు.
ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘ఈ ట్రెండ్ మనం ఫాలో అవకూడదు.. ఎందుకంటే అలాంటి దుస్తులు తప్పుడు స్త్రీలు ధరిస్తారు. మేం దానిని చూడాలనుకోవడం లేదు’’ అని కామెంట్ చేయగా.. మరొక ఎక్స్ యూజర్ ‘లావుగా ఉన్నవారు వన్ మంత్ తర్వాత ఈ ట్రెండ్ ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. తర్వాత అది ముగుస్తుంది’ అని పేర్కొన్నాడు. ఇంకో నెటిజన్ ‘You are not wrong’ అంటూ సదరు యువతిని సమర్థించాడు. వైరల్ సమాచారాన్ని బట్టి అది అమెరికా దేశం, ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామిలో సిటీలో చేసుకున్న సంఘటనగా తెలుస్తున్నది. కాగా ఈ వీడియోలోని బోల్డ్ లుక్ ‘టాపింగ్’ ట్రెండ్ ఆధునిక ప్రపంచంలో మహిళల బాడీ పాజిటివిటీకి, ఫ్యాషన్ యాక్సెసిబిలిటీ(fashion accessibility )కి అద్దం పడుతున్నదని కొందరు పేర్కొంటున్నారు. Video Link






