- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: బైకర్ పై వీధికుక్క దాడి...ఎంత ప్రయత్నించినా వదల్లేదు!
రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తికి వీధి కుక్కలు చూపించింది.

A video of a young man being severely attacked by a stray dog in Rajasthan is going viral
దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు, ఈ వీధి కుక్కల విషయంలో ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, దాడులు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలను కుక్కలు దాడులు చేసి చంపిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. దీంతో కుక్కల ముందు నుంచి వెళ్లాలంటే, జనాలు వణికిపోతున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ బైకర్ పై వీధి కుక్క దాడి చేసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
బైకర్ పై వీధి కుక్క దాడి
రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తికి వీధి కుక్కలు చూపించింది. అతని కాళ్లు పట్టుకున్న వీధి కుక్క.. అస్సలు వదలలేదు. దీంతో బైక్ పై నుంచి కింద పడిపోయాడు ఆ బైకర్. ఆ కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా, వీలు కాలేదు. దీంతో కాపాడండి అంటూ గట్టిగా అరి చేశాడు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన స్థానికులు... ఆ యువకుడిని కాపాడారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇలాంటి కుక్కలను బయట తిరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






