- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ..ఛీ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్కూల్ స్టూడెంట్ వక్షోజాలపై అసభ్యకరంగా.. వెధవకు తగినశాస్తి జరిగింది.. (వీడియో)
స్కూల్ పిల్లలు కనిపిస్తే.. ఎక్కడ చదువుతున్నావ్? ఏం చదువుతున్నావ్? అమ్మానాన్న ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. చక్కగా చదువుకోమని చెప్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్కూల్ స్టూడెంట్‌ను అసభ్యకరంగా

దిశ, వెబ్‌డెస్క్ : స్కూల్ పిల్లలు కనిపిస్తే.. ఎక్కడ చదువుతున్నావ్? ఏం చదువుతున్నావ్? అమ్మానాన్న ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. చక్కగా చదువుకోమని చెప్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్కూల్ స్టూడెంట్‌ను అసభ్యకరంగా తాకాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. ఎదురుగా వస్తున్న అమ్మాయిని సడెన్‌గా టచ్ చేశాడు. దీంతో ఒక్క క్షణం అయోమయంలో ఉండిపోయిన అమ్మాయి.. ఏం చేయాలో తెలియక.. స్కూల్ బాట పట్టింది. కానీ ఈ ఇన్సిడెంట్ సీసీటీవీలో రికార్డ్ కావడం.. క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడంతో పోలీసులు చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ బరేలీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీడియో వైరల్ కావడంతో 24 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుకునే సమయంలో పరుగెడుతుండగా.. కాలుపై షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతుండగా.. వెధవకు తగినశాస్తి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. బెల్ట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలని సూచిస్తున్నారు. పాపను ముట్టుకున్న చేతులను కట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






