- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవలం ఇడ్లీకి రూ. 6 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి
by Chukka Sudharani |
సాధారణంగా ప్రాంతాలను బట్టి ఆహార అభిరుచులు మారుతూ ఉంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రాంతాలను బట్టి ఆహార అభిరుచులు మారుతూ ఉంటాయి. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం తమకు ఇష్టమైన ఆహారం తినేందుకు ఎంతైనా ఖర్చు పెడతుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇడ్లీలకు ఏకంగా రూ. 6 లక్షలు ఖర్చు పెట్టాడు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీలో ఏకంగా రూ. 6 లక్షలు ఇడ్లీలు ఆర్డర్ చేసినట్లు తెలిపింది స్విగ్గీ. ఈయన గతేడాది మార్చి 30 నుంచి ఈ నెల 25 మధ్య మొత్తం 8428 పేట్ల ఇడ్లీలు తమ ప్లాట్ ఫామ్ నుంచి కొనుగోలు చేశారని తెలిపింది. ఈ క్రమంలో కేవలం ఇడ్లీల కోసం ఆయన రూ. 6 లక్షల ఖర్చు చేసినట్లు స్విగ్గీ అధ్యయన నివేదిక వెల్లడించింది. కాగా.. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Tags
- Rs.6 lakhs
- person
Next Story






