- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీనేజ్ అమ్మాయి లిప్ కిస్... 7 ఏళ్ల కుర్రాడి అరాచకం!
ఓ ఏడేళ్ల కుర్రాడు చేసిన పాడు పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ టీనేజ్ అమ్మాయికి... పెదాలపై కిస్ ఇచ్చి... అందరికీ

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో చిన్న పిల్లల వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. వాళ్లు చేసే చిలిపి పనులు అందరికి తెగ నవ్వు తెప్పిస్తాయి. వాళ్లు వద్దన్న పని మాత్రమే చేస్తూ ఉంటారు. దీంతో తల్లిదండ్రులు... చాలా ఇబ్బంది పడుతూ... వాళ్లను భరిస్తారు. కొంతమంది పిల్లలు అయితే... చెప్పిన మాట వింటూ.. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఆడుకుంటారు.
అయితే తాజాగా... ఓ ఏడేళ్ల కుర్రాడు చేసిన పాడు పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ టీనేజ్ అమ్మాయికి... పెదాలపై కిస్ ఇచ్చి... అందరికీ షాక్ ఇచ్చాడు. సరదాగా పిల్లలతో ఆడుకుంటున్న ఆ టీనేజ్ అమ్మాయి... ఆ పిల్లల చీక్స్ పైన ముద్దు పెట్టింది. అయితే అది చూసిన ఏడేళ్ల కుర్రాడు.. రెచ్చిపోయాడు.
ఆ యువతి పెదాలపై... ఎగిరి ఎగిరి.. ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. చివరికి అనుకున్నది.. ఆ యువతికి షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీడు ఏడేళ్లకే ఇలా చేస్తున్నాడు అంటే...? పెద్దయ్యాక ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతాడో? అంటూ కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. ఇక వాడిని అమ్మాయిల విషయంలో ఆపడం చాలా కష్టమని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. క్లిక్
- Tags
- kid
- teenage girl






