- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటర్ ట్యాంకర్ చాటున ఓ జంట రొమాన్స్.. సీక్రెట్ కెమెరాలో వీడియో రికార్డు !
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, మరికొన్ని

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఫన్నీ వీడియోలు, మరికొన్ని భయంకర వీడియోలు కూడా వస్తాయి. అయితే తాజాగా... ఓ జంట చేసిన పాడు పని... ఇప్పుడు వైరల్ గా మారింది. ఇద్దరు బహిరంగంగానే రొమాన్స్ చేసుకుంటూ.. ఓ సీక్రెట్ కెమెరాకు చిక్కారు. ఇంకేముంది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తుంది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... ఉత్తర భారత దేశంలో ఏ ప్రాంతంలో తెలియదు కానీ... ఓ జంట రొమాన్స్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. ఈ జంట ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాలేజీ బంక్ కొట్టి.. ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే... ఓ పైపుల కంపెనీ వెనకకు వెళ్లి పని కానిచ్చేశారు. ఎవరూ లేని.. ప్రదేశమని అక్కడే రొమాన్స్ చేశారు. అంతేకాదు పెద్ద వాటర్ ట్యాంకర్ లోపలికి వెళ్లి.. ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నారు.
దాని కోసం యువతి ప్రయత్నం కూడా చేసింది. కానీ వర్కౌట్ కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే పైపుల కంపెనీ దగ్గర ఉన్న ఓ సీక్రెట్ కెమెరాలు వీళ్ళ బాగోతం మొత్తం బయటపడింది. ఆ వీడియోను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి.. సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెట్టిజెన్స్... తమకు నచ్చిన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. ఓయో రూములు... ఉన్నాయి కదా...? అందులోకి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు కదా.. ఇలా బహిరంగంగా బరితెగించాలా? అని కామెంట్స్ చేస్తున్నారు.
Instagramme link






