- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
93 ఏళ్లలో తండ్రి అయిన డాక్టర్.. భార్య వయసు 37!!
by Sujitha Rachapalli |
మెల్ బోర్న్‌కు చెందిన 93ఏళ్ల డాక్టర్ జాన్ లెవిన్ నాల్గోసారి తండ్రి అయ్యాడు. న్యూడ్ హెడ్ లైన్స్‌లోకి ఎక్కాడు. ఐవీఎఫ్ ద్వారా స్పెర్మ్

X
దిశ, వెబ్ డెస్క్ : మెల్ బోర్న్‌కు చెందిన 93ఏళ్ల డాక్టర్ జాన్ లెవిన్ నాల్గోసారి తండ్రి అయ్యాడు. న్యూడ్ హెడ్ లైన్స్‌లోకి ఎక్కాడు. ఐవీఎఫ్ ద్వారా స్పెర్మ్ దానం చేసిన ఆయన 37ఏళ్ల భార్య డాక్టర్ యాంగ్ యింగ్ లూతో కలిసి కొడుకు గాబీకి 2024 ఫిబ్రవరిలో వెల్ కమ్ చెప్పాడు. ఈ కపుల్ మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 57ఏళ్లు కాగా ఈ వృద్ధుడికి గత వివాహం నుంచి 60ఏళ్లు పైబడిన ముగ్గురు పిల్లలు ఉండటం విశేషం. పది మంది మనవళ్లు, ఓ ముని మనవడు కూడా ఉన్నాడు. కానీ లెనిన్ మాత్రం తండ్రి కావాలని కోరుకున్నాడు. అంతేకాదు గాబీ 21ఏళ్ల పుట్టినరోజును కలిసి జరుపుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. 16ఏళ్ల వయసు నుంచే కొడుకును బిజినెస్‌మెన్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Next Story






