- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంటలో 733 పుల్ అప్స్.. లేడీ పోలీస్ గిన్నిస్ రికార్డ్
by Sujitha Rachapalli |
క్వీన్ లాండ్‌కు చెందిన లేడీ పోలీస్ ఆఫీసర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క గంటలో 733 స్ట్రిక్ట్ పుల్ ఆప్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా సగటుగా నిమిషానికి 12కు పైగా పుల్ అప్స్ చేసిన ఆమె.. చిన్నగా శ్వాస తీసుకునేందుకు మాత్రమే ఆగింది

X
దిశ, వెబ్ డెస్క్ : క్వీన్ లాండ్‌కు చెందిన లేడీ పోలీస్ ఆఫీసర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క గంటలో 733 స్ట్రిక్ట్ పుల్ ఆప్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా సగటుగా నిమిషానికి 12కు పైగా పుల్ అప్స్ చేసిన ఆమె.. చిన్నగా శ్వాస తీసుకునేందుకు మాత్రమే ఆగింది. టోర్న్ బైసెప్ నుంచి కోలుకున్న ఆమె.. ప్రస్తుతం స్టంట్ యాక్టర్‌గా శిక్షణ తీసుకుంటుంది. 2016లో 725 పుల్ అప్స్‌తో రికార్డు క్రియేట్ చేసిన ఆమె.. గోల్డ్ కోస్ట్‌లో ఆగస్టు 22న 733 పుల్ అప్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆమె ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. వావ్.. రియల్ స్ట్రాంగ్ ఉమన్ అంటూ ప్రశంసిస్తున్నారు.
Next Story






