- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు.. భార్యా, పిల్లల ఎంట్రీతో.. (వీడియో)
కొంతసేపటికి అది ముష్టియుద్ధంగా మారింది. Who already had 4 wives, was going to tie the knot for the 5th time.

X
దిశ, వెబ్‌డెస్క్ః ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ఓ వ్యక్తి నిత్య పెళ్లికొడుకుగా మారాడు. తమ మత సంస్కృతిలో బహుభార్యత్వానికి అనుమతి ఉండటాన్ని అదునుగా చేసుకున్న 55 ఏళ్ల షఫీ అహ్మద్ 5వ సారి పెళ్లి చేసుకోబోయాడు. ఇప్పటికే 4 భార్యలు, 7 పిల్లలు ఉన్నా ఐదో పెళ్లికి రెడీ ఆయ్యాడు. అయితే, మంగళవారం రాత్రి అహ్మద్ ఐదవ వివాహాన్ని అతని ఏడుగురు పిల్లలు, వారి తల్లులు అడ్డుకున్నారు. అంతేనా, అతడి వీపు విమానం మోత మోగింది! ఈ నాటకీయ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరుడు కుటుంబ సభ్యులు అసలు విషయాన్ని వధువు కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వివాహ వేదికపై కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపటికి అది ముష్టియుద్ధంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.
Next Story






