- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5 స్నాప్స్ చాట్ స్టోరీ.. దుమారం రేపుతున్న శృంగార వీడియో
ఈ జనరేషన్ యూత్ ఎలా ఉందంటే.. ఒకరితో లవ్.. ఇద్దరితో డేటింగ్.. ముగ్గురితో ఎఫైర్.. చివరకు పెళ్లి అనేట్లుగా ఉంది. కాలేజ్ ఫస్ట్ డే కలిసిన వ్యక్తితో లవ్.. రొమాన్స్.. ఫైనల్ ఇయర్ వచ్చే వరకు.. మధ్యలో ముగ్గురు నలుగురితో తిరగడాలు.. ఇదీ నేటి పరిస్థితి.

దిశ, వెబ్ డెస్క్ : ఈ జనరేషన్ యూత్ ఎలా ఉందంటే.. ఒకరితో లవ్.. ఇద్దరితో డేటింగ్.. ముగ్గురితో ఎఫైర్.. చివరకు పెళ్లి అనేట్లుగా ఉంది. కాలేజ్ ఫస్ట్ డే కలిసిన వ్యక్తితో లవ్.. రొమాన్స్.. ఫైనల్ ఇయర్ వచ్చే వరకు.. మధ్యలో ముగ్గురు నలుగురితో తిరగడాలు.. ఇదీ నేటి పరిస్థితి. కానీ ఇలాంటి జనరేషన్‌లోనూ ఓ వ్యక్తి ప్యూర్ లవ్ చూపించాడు ప్రియురాలిపై. దాదాపు మూడేళ్లు చిన్న బేబీలా చూసుకున్నాడు. అడిగినవన్నీ కొనిచ్చాడు. ఫ్రెండ్స్‌ను అవాయిడ్ చేసి తనే లోకంగా బతికాడు.
కానీ థర్డ్ ఇయర్‌లో క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయి ఇతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. చివరకు బ్రేకప్ చెప్పేసింది. కానీ అబ్బాయి మాత్రం ఇందుకు సిద్ధంగా లేడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన దగ్గరకు తిరిగి రావాలని కోరాడు. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ మరో అబ్బాయిని పట్టేసింది. అంతటితో ఆగకుండా ఇతన్ని రెచ్చగొట్టేందుకు.. ఎమోషనల్‌గా లో చేసేందుకు.. కొత్త ప్రియుడితో శృంగారం చేస్తున్న స్నాప్స్ పెట్టింది. దీంతో వాటిని చూసి భయపడిపోయిన ప్యూర్ లవర్.. ఫోన్‌ను పడేసి.. బోరున ఏడ్చాడు. ఇది స్టోరీ.. కాగా చాలా మంది యూత్ దీనికి రిలేట్ అవుతున్నారు. దీంతో ఈ 5 స్నాప్స్ చాట్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






