- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్‌పోర్టులో సైకో వీరంగం.. పిల్లాడిని నేలకేసి కొట్టడంతో.. అక్కడికక్కడే.. (వీడియో)
by Sujitha Rachapalli |
రష్యాలోని షెరెమెట్యెవో ఎయిర్‌పోర్టులో సైకో వీరంగం సృష్టించాడు. రెండేళ్ల బాబును నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత ఏదో గెలిచినట్లుగా కళ్లజోడు పెట్టుకుని పోజులిచ్చాడు. ప్రస్తుతం బాధిత చిన్నారి కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌సైట్ : రష్యాలోని షెరెమెట్యెవో ఎయిర్‌పోర్టులో సైకో వీరంగం సృష్టించాడు. రెండేళ్ల బాబును నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత ఏదో గెలిచినట్లుగా కళ్లజోడు పెట్టుకుని పోజులిచ్చాడు. ప్రస్తుతం బాధిత చిన్నారి కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్‌లో యుద్ధ వాతావరణం కారణంగా తల్లితో కలిసి వచ్చాడు బాబు. అదే సమయంలో బెలరస్‌కు చెందిన టూరిస్ట్ వ్లాదిమిర్ విట్కోవ్ ఎయిర్‌పోర్టులో దిగాడు. ప్రెగ్నెంట్‌తో ఉన్న పిల్లాడి తల్లి లాగేజ్ సర్దే పనిలో ఉండగా.. వెనుక ముందు చూసి సడెన్‌గా పిల్లాడిని నేలకు కొట్టాడు సైకో. కాగా నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రేసిస్ట్ ఇష్యూ ఉందా? మరేదైనా కారణమా? అనేది విచారిస్తున్నారు.
Next Story






