- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవలలకు జన్మనిచ్చిన మహిళ.. డీఎన్‌ఏ రిపోర్టులో సంచలన విషయాలు.. కొన్ని గంటల తేడాతో ఇద్దరితో శృంగారం చేయడంతో..
by Sujitha Rachapalli |
పందొమ్మిదేళ్ల అమ్మాయి కవలలకు జన్మనిచ్చింది. కానీ డీఎన్ఏ టెస్ట్‌లో అరుదైన విషయం బయటపడింది. ఈ ఇద్దరు పిల్లలకు తల్లి ఒక్కతే అయినా

X
దిశ, వెబ్ డెస్క్ : పందొమ్మిదేళ్ల అమ్మాయి కవలలకు జన్మనిచ్చింది. కానీ డీఎన్ఏ టెస్ట్‌లో అరుదైన విషయం బయటపడింది. ఈ ఇద్దరు పిల్లలకు తల్లి ఒక్కతే అయినా తండ్రులు వేర్వేరు అని గుర్తించారు. ఒకే రోజులో కొన్ని గంటల తేడాతో ఇద్దరితో శారీరక సంబంధం పెట్టుకోవడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ లేడీ శరీరం రెండు ఎగ్స్‌ను ఒకేసారి రిలీజ్ చసింది. ఆ రెండు గుడ్లు వేర్వేరు పురుషుల శుక్రకణాలతో ఫలదీకరణం పొందగా.. ఇలా తండ్రులు వేరుగా.. కవలలు జన్మించారు. ఇది వైద్య చరిత్రలో అరుదైన పరిస్థితి కాగా దీన్ని హెటెరోపెటర్న్ సూపర్‌ఫెకండేషన్ అని పిలుస్తారు. కాగా 2022లో బ్రెజిల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మైనీరోస్ నగరంలో ఈ ఘటన జరిగింది.
Next Story






