- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కకు సవితిగా మారిన చెల్లి.. 55 ఏళ్ల బావతో 18 ఏళ్ల మరదలు ప్రేమాయణం.. కోరిక తీర్చుకుంది ఇలా..
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ అమ్మాయి తన సోదరి భర్త పట్ల ఆకర్షితురాలు అయినట్లు చెప్పింది. కానీ ఆమె వయసు 18 కాగా అతని వయసు 55.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ అమ్మాయి తన సోదరి భర్త పట్ల ఆకర్షితురాలు అయినట్లు చెప్పింది. కానీ ఆమె వయసు 18 కాగా అతని వయసు 55. తన అక్క ఆరోగ్యం బాగా లేనప్పుడు.. ఆమెకు హెల్ప్ చేసేందుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని.. ఈ క్రమంలో బావతో మాట్లాడటం మొదలైందని.. అది కాస్త ప్రేమగా మారిందని తెలిపింది. అతను మీ కళ్లకు వృద్ధుడుగా కనిపించొచ్చు కానీ తనకు మాత్రం హ్యాండ్సమ్‌గా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడని చెప్పింది. సమాజం గురించి పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నానని తెలిపింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఏజ్ డిఫరెన్స్, గ్రామీణ నేపథ్యం ప్రేమ కథలపై చర్చ జరుగుతోంది. కొందరు ప్రేమకు వయసు అడ్డురాదంటే.. మరికొందరు ఇదేం వింత ప్రేమ అని తిట్టిపోస్తున్నారు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఉంటాడని ఆరోపిస్తున్నారు.
आखिर लोगों को क्या हो गया है रिश्तों को तार तार करने वाली खबर..!!सोशल मीडिया पर एक अजीबोगरीब लव स्टोरी वायरल हो रही है। बताया जा रहा है कि एक 18 वर्षीय युवती ने अपने 55 वर्षीय जीजा से शादी कर ली। मामला कथित रूप से उत्तर प्रदेश के किसी ग्रामीण क्षेत्र का बताया जा रहा है, हालांकि… pic.twitter.com/8Cmo4WXhn7
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) November 2, 2025






