- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పకూలిన బస్టాండ్...షాకింగ్ వీడియో వైరల్
by velandi.Saikiran |
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్టాండ్ స్లాబ్ కూలిన సంఘటనలో ఓ వ్యక్తి మరణించాడు.

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్టాండ్ స్లాబ్ కూలిన సంఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ వడోదరలోని సెంట్రల్ బస్సు టర్మినల్ స్లాబ్ కుప్పకూలింది. ఈ సంఘటనలో దారిన వెళ్లే ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఏప్రిల్ 10వ తేదీన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఐరన్ స్ట్రక్చర్ దాదాపు 40 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అటు వైపుగా వెళ్తున్న 60 సంవత్సరాల వృద్ధుడు మరణించాడు. అయితే, 2014లోనే ఈ నిర్మాణం చేపట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ, నిర్మించిన 10 ఏళ్లలోనే కుప్పకూలడం వివాదంగా మారింది. దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. క్లిక్
Next Story






