- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రెండింగ్.. హ్యాపీ బర్త్ డే సన్నీ లియోన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సన్నీ లియోన్.. ఈ పేరు వింటేనే కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. మోడల్, పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ కెనడా హాట్ బ్యూటీ కరెంజిత్ కౌర్ వోహ్రా (38) ప్రస్తుతం బాలీవుడ్ నటి(సన్నీ లియోన్)గా కొనసాగుతుంది. ఇదే సమయంలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో సన్నీకి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ రోజు ఆమె బర్త్ డే కావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో HappyBirthdaySunnyLeone అనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సన్నీ లియోన్.. ఈ పేరు వింటేనే కుర్రకారు ఉర్రూతలూగిపోతారు. మోడల్, పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ కెనడా హాట్ బ్యూటీ కరెంజిత్ కౌర్ వోహ్రా (38) ప్రస్తుతం బాలీవుడ్ నటి(సన్నీ లియోన్)గా కొనసాగుతుంది. ఇదే సమయంలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో సన్నీకి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రస్తావన ఎందుకంటే ఈ రోజు ఆమె బర్త్ డే కావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో HappyBirthdaySunnyLeone అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది.
Next Story






