- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deepika Padukone ను ఇమిటేట్ చేసిన Rashmika Mandanna.. ట్రెండింగ్‌లో రియాక్షన్
<p>దిశ, సినిమా : బ్యూటిఫుల్ రష్మిక మందన టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. షారుఖ్ ఖాన్- దీపికా పదుకునేల ‘ఓం శాంతి ఓం’ మూవీలోని ‘ఏక్ చుట్కీ కి సింధూర్ కీ కీమత్ తుమ్ క్యా జానో రమేష్ బాబు’ డైలాగ్‌ను.. రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పగా అది కాస్త వైరల్ అయింది. ఈ క్లిపింగ్ వీడియోను దీపిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. దీంతో […]</p>

దిశ, సినిమా : బ్యూటిఫుల్ రష్మిక మందన టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. షారుఖ్ ఖాన్- దీపికా పదుకునేల ‘ఓం శాంతి ఓం’ మూవీలోని ‘ఏక్ చుట్కీ కి సింధూర్ కీ కీమత్ తుమ్ క్యా జానో రమేష్ బాబు’ డైలాగ్‌ను.. రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పగా అది కాస్త వైరల్ అయింది. ఈ క్లిపింగ్ వీడియోను దీపిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. దీంతో మురిసిపోయిన రష్మిక హ్యాపినెస్‌తో ఏకంగా డ్యాన్స్ చేసేసింది. తన స్కూలింగ్‌లో ఈ డైలాగ్ చాలా ఫేమస్ అని చెప్పిన రష్మికను క్యూటెస్ట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఖుష్ అవుతున్న రష్మిక అండ్ దీపిక ఫ్యాన్స్.. ఈ డైలాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. కాగా, దీపిక ‘ఓం శాంతి ఓం’ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న లిల్లీ.. ‘గుడ్ బై’ మూవీలో అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
When @iamRashmika got into… 'Ek chutki sindoor' mode @deepikapadukone #TalkingFilms pic.twitter.com/cuswes0hIP
— Faridoon Shahryar (@iFaridoon) September 21, 2021






