- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సుపై విరిగిపడిన చెట్టు
by Batti.Sumithra |
<p>దిశ, ములుగు : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల అక్కడక్కడా చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గురువారం ములుగు జిల్లా ఘన్‌పూర్ వద్ద పాలంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం విరిగిపడింది. ఈ ఘటనలో కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ములుగు :
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల అక్కడక్కడా చెదురుమొదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గురువారం ములుగు జిల్లా ఘన్‌పూర్ వద్ద పాలంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై భారీ వృక్షం విరిగిపడింది.
ఈ ఘటనలో కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






