- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారిన మెట్రో టైమింగ్స్..ఇవే
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ సమయాన్ని పొడగిస్తున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఇక రేపటి నుంచి భరత్ నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోనున్నట్టు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ సమయాన్ని పొడగిస్తున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ఇక రేపటి నుంచి భరత్ నగర్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ మెట్రో స్టేషన్లు తెరుచుకోనున్నట్టు వెల్లడించారు.
Next Story






