ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

by  |
Elections
X

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మరికొందరు పదోన్నతులు పొందారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సర్కార్ శుక్రవారం విడుదల చేసింది. వెంటనే బదిలీ అయిన వారు వెంటనే విధుల్లోకి వస్తారని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

పదోన్నతులు, బదిలీల వివరాలు:

విశాఖ పోలీసు కమిషనర్‌ -ఆర్కే మీనా
పోలీసులు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌ -హరీశ్‌కుమార్‌ గుప్తా
ఐజీ లీగల్‌ -పి.హరికుమార్‌
ఎస్‌బీ చీఫ్‌ -సీ.హెచ్‌.శ్రీకాంత్‌
మెరైన్‌ పోలీస్‌ చీఫ్‌ -ఎ.ఎస్‌.ఖాన్
గుంటూరు రేంజ్‌ ఐజీ -జె.ప్రభాకర్‌రావు
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ -వినీత్‌ బ్రిజ్‌లాల్‌
ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌ -వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు అదనపు బాధ్యతలు
ప్రొవిజన్‌ లాజిస్టిక్‌ ఐజీ -నాగేంద్రకుమార్‌
ఇంటెలిజెన్స్‌ ఐజీ -రఘురామిరెడ్డి
ఏసీబీ ఐజీ -అశోక్‌కుమార్‌
ఇంటెలిజెన్స్‌ డీఐజీ -విజయ్‌కుమార్‌
సీఐడీ డీఐజీ -హరికృష్ణ
ఏసీబీ అడిషనల్‌ డైరెక్టర్‌ -ఎస్వీ రాజశేఖర్‌బాబు
ఏలూరు రేంజ్‌ డీఐజీ -కె.వి.మోహన్‌రావు
గుంటూరు అర్బన్‌ ఎస్పీ -రామకృష్ణ
నర్సీపట్నం ఓఎస్డీ -సుమిత్‌ సునీల్
ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌ -బి.కృష్ణారావు
ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌ -అమిత్‌ బర్దార్‌
కర్నూలు అదనపు ఎస్పీ -గౌతమిశాలి

tag: Transfer of IPS, govt. order, AP

Next Story

Most Viewed