- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకు ఉద్యోగం కావాలా? అయితే..(9502460528) ఈ నెంబర్ కు ఫోన్ చేయండి
<p>దిశ, సికింద్రాబాద్: నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి పొందేందుకు ఉచిత నైపుణ్య శిక్షణను ఇవ్వనున్నట్లు అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ – రాష్ట్ర సోషల్ యాక్షన్ (అప్సా) ప్రకటించింది. తార్నాక డివిజన్ లాలాపేటలోని వినోబానగర్ కమ్యూనిటీ హాల్ లో మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్, పర్సనాలిటీ డెవలెప్ మెంట్ శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఈ శిక్షణలో భాగంగా ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూ, స్పోకెన్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ అంశాలలో శిక్షణ అందజేస్తామని […]</p>

X
దిశ, సికింద్రాబాద్: నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి పొందేందుకు ఉచిత నైపుణ్య శిక్షణను ఇవ్వనున్నట్లు అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ – రాష్ట్ర సోషల్ యాక్షన్ (అప్సా) ప్రకటించింది. తార్నాక డివిజన్ లాలాపేటలోని వినోబానగర్ కమ్యూనిటీ హాల్ లో మూడు నెలల పాటు ఉచిత కంప్యూటర్, పర్సనాలిటీ డెవలెప్ మెంట్ శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఈ శిక్షణలో భాగంగా ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్, ఇంటర్నెట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూ, స్పోకెన్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ అంశాలలో శిక్షణ అందజేస్తామని పేర్కొంది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ అందజేయడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కనీసం పదవ తరగతి పాసైన 18-30 ఏళ్ల మధ్య ఉన్న యువతీయువకులు ఇందులో చేరేందుకు అర్హులని వివరించారు. ఆసక్తి ఉన్న వారు 9502460528, 8185909695 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఫ్లాష్.. ఫ్లాష్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్….మందుబాబులకు మరింత కిక్కిచ్చే నిర్ణయం……అప్పటివరకు అన్నీ ఓపెన్.. ఉత్తర్వులు జారీ
- Tags
- Lalapeta
Next Story






