- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రైన్ యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా-గయా జంక్షన్ పరిధిలోని పోటాహి-నద్వాన్ మధ్యలో ఓ కారు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సమయంలో వచ్చిన జనశతాబ్ది స్పెషల్ ట్రైన్ ఆ కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రైలు ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ లోని పాట్నా-గయా జంక్షన్ పరిధిలోని పోటాహి-నద్వాన్ మధ్యలో ఓ కారు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సమయంలో వచ్చిన జనశతాబ్ది స్పెషల్ ట్రైన్ ఆ కారుని ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






