- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్‌లో ఘోర రైలు ప్రమాదం..
by Shamantha N |
<p>దిశ, పాకి్స్తాన్ పాకిస్తాన్‌లోని హింద్ రాష్ట్రంలోని సుక్కూర్ జిల్లా రోహరీ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం పట్టాలు దాటుతున్న సమయంలో ప్యాసింజర్ బస్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 60మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.అయితే కరాచీ నుంచి సర్గోదాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.కాగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, పాకి్స్తాన్
పాకిస్తాన్‌లోని హింద్ రాష్ట్రంలోని సుక్కూర్ జిల్లా రోహరీ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం పట్టాలు దాటుతున్న సమయంలో ప్యాసింజర్ బస్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 60మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.అయితే కరాచీ నుంచి సర్గోదాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.కాగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story






