- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ ఫోన్
by Vemula.Srinu Prasad |
<p>సెల్ ఫోన్ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఓ యువకుడు రైల్వే గేటు దాటుతున్నాడు. అయితే రెండు రైళ్లు ఒకేసారి రావడాన్ని గమనించలేదు. ఓ ట్రాక్ దాటి మరో ట్రాక్‌పైకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు సమీపంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ బాధితుడు బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అల్లాభక్ష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.</p>

X
సెల్ ఫోన్ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఓ యువకుడు రైల్వే గేటు దాటుతున్నాడు. అయితే రెండు రైళ్లు ఒకేసారి రావడాన్ని గమనించలేదు. ఓ ట్రాక్ దాటి మరో ట్రాక్‌పైకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు సమీపంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ బాధితుడు బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన అల్లాభక్ష్‌గా పోలీసులు గుర్తించారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






